(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి
కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు
గురువు ఐనాడు.
(3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు,
రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి
పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 020
॥ శ్రీః ॥
3.20. అధ్యాయః 020
Mahabharata - Vana Parva - Chapter Topics
కృష్ణేన యుధిష్ఠిరంప్రతి సంవస్య సాల్వేన సహ యుద్ధప్రకారకథనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
వాసుదేవ ఉవాచ। 3-20-0x(1837)(16427)
ఆనర్తనగరం ముక్తం తతోఽహమగమం తదా।
మహాక్రతౌ రాజసూయే నివృత్తే నృపతే తవ ॥ 3-20-1(16428)
అపశ్యం ద్వారకాం చాహం మహారాజ హతత్విషం।
నిఃస్వాధ్యాయవషట్కారాం నిర్భూషణవరస్త్రియం ॥ 3-20-2(16429)
అనభిజ్ఞేయరూపాణి ద్వారకోపవనాని చ।
దృష్ట్వా శంకోపపన్నోఽహమపృచ్ఛం హృదికాత్మజం ॥ 3-20-3(16430)
అస్వస్థనరనారీకమిదం వృష్ణికులం భృశం।
కిమిదం నరశార్దూల శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ॥ 3-20-4(16431)
ఏవముక్తః స తు మయా విస్తరేణేదమబ్రవీత్।
రోధం మోక్షం చ సాల్వేన హార్దిక్యో రాజసత్తమ ॥ 3-20-5(16432)
తతోఽహం భరతశ్రేష్ఠ శ్రుత్వా సర్వమశేషతః।
వినాశే సాల్వరాజస్య తదైవాకరవం మతిం ॥ 3-20-6(16433)
తతోఽహం భరతశ్రేష్ఠ సమాశ్వాస్య పురే జనం ॥
రాజానమాహుకం చైవ తథైవాకనదుందుభిం ॥ 3-20-7(16434)
సర్వాన్వృష్ణిప్రవీరాంశ్చ హర్షయన్నబ్రువం తదా।
అప్రమాదః సదా కార్యో నగరే యాదవర్షభాః ॥ 3-20-8(16435)
సాల్వరాజవినాశాయ ప్రయాతం మాం నిబోధత।
నాహత్వా తం నివర్తిష్యే పురీం ద్వారవతీం ప్రతి ॥ 3-20-9(16436)
ససాల్వం సౌభనగరం హత్వా ద్రష్టాస్మి వః పునః।
త్రిఃసామా హన్యతామేషా దుందుభిః శత్రుభీషణా ॥ 3-20-10(16437)
తే మయాఽఽశ్వాసితా వీరా యథావద్భరతర్షభ।
సర్వే మామబ్రువన్హృష్టాః ప్రయాహి జహిశాత్రవాన్ ॥ 3-20-11(16438)
తైః ప్రహృష్టాత్మభిర్వీరైరాశీర్భిరభినందితః।
వాచయిత్వా ద్విజశ్రేష్ఠాన్ప్రణంయ శిరసా భవం ॥ 3-20-12(16439)
శైబ్యసుగ్రీవయుక్తేన రథేనానాదయందిశః।
ప్రధ్మాయ శంఖప్రవరం పాంచజన్యమహం నృప ॥ 3-20-13(16440)
ప్రయాతోస్మి నరవ్యాఘ్ర బలేన మహతా వృతః।
క్లృప్తేన చతురంగేణ యత్తేన జితకాశినా ॥ 3-20-14(16441)
సమతీత్య బహూందేశాన్గిరీంశ్చ బహుపాదపాన్।
సరాంసి సరితశ్చైవ మార్తికావతమాసదం ॥ 3-20-15(16442)
తత్రాశ్రౌషం నరవ్యాఘ్ర సాల్వం సాగరమంతికాత్।
ప్రయాంతం సౌభమాస్థాయ తమహం పృష్ఠతోఽన్వగాం ॥ 3-20-16(16443)
`దృష్టవానస్మి రాజేంద్ర సాల్వరాజమథాంతికే।'
తతః సాగరమాసాద్య కుక్షౌ తస్య మహోర్మిణః।
సముద్రనాభ్యాం సాల్వోఽభూత్సౌభమాస్థాయ శత్రుహన్ ॥ 3-20-17(16444)
`స మామాలోక్య సహసా సేనాం స్వాం ప్రాహిణోన్మృధే।
మద్బాహునా చ సేనాయాం శిష్టాయాం కించిదేవ చ' 3-20-18(16445)
స సమాలోక్య సహసా స్మయన్నివ యుధిష్ఠిర।
ఆహ్వయామాస దుష్టాత్మా యుద్ధాయైవ ముహుర్ముహుః ॥ 3-20-19(16446)
తస్య శార్ంగవినిర్ముక్తైర్బహుభిర్మర్మభేదిభిః।
పురం నాసాద్యత శరైస్తతో మాం రోష ఆవిశత్ ॥ 3-20-20(16447)
స చాపి పాపప్రకృతిర్దైతేయాపశదో నృప।
మయ్యవర్షత దుర్ధర్షః శరధారాః సహస్రశః ॥ 3-20-21(16448)
సైనికాన్మమ సూతం చ హయాంశ్చ స సమాకిరత్।
అచింతయంతస్తు శరాన్వయం యుధ్యామ భారత ॥ 3-20-22(16449)
తతః శతసహస్రాణి శరాణాం నతపర్వణాం।
చిక్షిపుః సమరే వీరా మయి సాల్వపదానుగాః ॥ 3-20-23(16450)
తే హయాంశ్చ రథం చైవ ధ్వజం దారుకమేవ చ।
ఛాదయామాసురసురాస్తైర్బాణైర్మర్మభేదిభిః ॥ 3-20-24(16451)
న హయా న రథో వీర న ధ్వజో న చ దారుకః।
అదృశ్యంత శరైశ్ఛన్నాస్తథాఽహం సైనికాశ్చ మే ॥ 3-20-25(16452)
తతోఽహమపి కౌంతేయ శరాణామయుతాన్బహూన్।
ఆమంత్రితానాం ధనుషా దివ్యేన విధినాఽక్షిపం ॥ 3-20-26(16453)
న తత్రవిషయస్త్వాసీన్మమ సైన్యస్య భారత।
ఖే విషక్తం హి తత్సౌభం క్రోశమాత్ర ఇవాభవత్ ॥ 3-20-27(16454)
తతస్తే ప్రేక్షకాః సర్వే దేవా వై దివమాస్థితాః।
హర్షయామాసురుచ్చైర్మాం సింహనాదతలస్వనైః ॥ 3-20-28(16455)
మత్కార్ముకవినిర్ముక్తా దానవానాం మహారణే।
అంగేషు రుధిరాక్తాస్తే వివిశుః శలభా ఇవ ॥ 3-20-29(16456)
తతో హలహలాశబ్దః సౌభమధ్యే వ్యవర్ధత।
వధ్యతాం విశిఖైస్తీక్ష్ణైః పతతాం చ మహార్ణవే ॥ 3-20-30(16457)
తే నికృత్తభుజస్కంధాః కబంధాకృతిదర్శనాః।
నదంతో భైరవాన్నాదాన్నిపతంతి స్మ దానవాః।
పతితాస్తేఽపి భక్ష్యంతే సముద్రాంభోనివాసిభిః ॥ 3-20-31(16458)
తతో గోక్షీరకుందేందుమృణాలరజతప్రభం।
జలజం పాంచజన్యం వై ప్రాణేనాహమపూరయం ॥ 3-20-32(16459)
తాందృష్ట్వా పతితాంస్తత్ర సాల్వః సౌభపతిస్తతః।
మాయాయుద్ధేన మహతా యోధయామాస మాం యుధి ॥ 3-20-33(16460)
తతో గదా హలాః ప్రాసాః శూలశక్తిపరశ్చథాః।
అసయః శక్తికులిశపాశర్ష్టికనపాః శరాః।
పట్టసాశ్చ భుశుండ్యశ్చ ప్రపతంత్యనిశం మయి ॥ 3-20-34(16461)
తామహం మాయయైవాశు ప్రతిగృహ్య వ్యనాశయం।
తస్యాం హతాయాం మాయాయాం గిరిశృంగైరయోధయత్ ॥ 3-20-35(16462)
తతోఽభవత్తమ ఇవ ప్రకాశ ఇవ చాభవత్।
దుర్దినం సుదినం చైవ శీతముష్ణం చ భారత ॥ 3-20-36(16463)
అంగారపాంసువర్షం చ శస్త్రవర్షం చ భారత।
ఏవం మాయాం ప్రకుర్వాణో యోధయామాస మాం రిపుః ॥ 3-20-37(16464)
విజ్ఞాయ తదహం సర్వం మాయయైవ వ్యనాశయం।
యథాకాలం తు యుద్ధేన వ్యధమం సర్వతః శరైః ॥ 3-20-38(16465)
`తతో హతాయాం చ మయా మాయాయాం యుధి దానవః।
మాయామన్యాం మహారాజ చకార మతిమోహినీం ॥' 3-20-39(16466)
తతో వ్యోమ మహారాజ శతసూర్యమివాభవత్।
శతచంద్రం చ కౌంతేయ సహస్రాయుతతారకం ॥ 3-20-40(16467)
తతో నాజ్ఞాయత తదా దివారాత్రం తథా దిశః।
తతోఽహం మోహమాపన్నః ప్రజ్ఞాస్త్రం సమయోజయం ॥ 3-20-41(16468)
తదస్త్రమస్తమస్త్రేణ విధూతం శరతూలవత్।
తథా తదభవద్యుద్ధం తుములం రోమహర్షణం।
లబ్ధాలోకస్తు రాజేంద్ర పునః శత్రుమయోధయం ॥ 3-20-42(16469)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి అర్జునాభిగమనపర్వణి వింశోఽధ్యాయః ॥ 20 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-20-3 హృదికాత్మజం కృతకర్మాణం ॥
3-20-10 త్రిఃసామా త్రిస్వరా నీచమంద్రతారభావేన ॥
3-20-12 వాచయిత్వా స్వస్తివాదానితి శేషః। శిరసా హరమితి ట. పాఠః।
శిరసాహుకమితి క. పాఠః ॥
3-20-14 జితకాశినా జయశోభినా ॥
3-20-15 మార్తికావతం దేశవిశేషం। ఆసదం ప్రాప్తః ॥
3-20-16 సాగరమంతికాత్ సాగరసమీపే। అన్వగాం అనుగతవానస్మి ॥
3-20-17 మహోర్మిణః మహోర్మిమతః।
వ్రీహ్యాదిత్వాదినిః। నాభ్యాం గర్భే గుప్త ఇత్యర్థః ॥
3-20-20 తస్య పురం మదీయైః శరైర్నాసాద్యతేతి సంబంధః ॥
3-20-26 ఆమంత్రితానాం అభిమంత్రితానాం।
దివ్యేన విధినా అలౌకికయా అస్త్రివిద్యయా ॥
3-20-30 వధ్యతాం వధ్యమానానాం ॥
3-20-32 ప్రాణఏన బలేన ॥
3-20-34 శక్త్యాదీనాం కనో దీప్తిర్గతిః శోభా వా తాం పాంతి తే।
కార్తికేయేంద్రవరుణయమాయుధతుల్యా ఇత్యర్థః ॥
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.